పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : బలరాముఁడు ముష్టికునితో మల్ల యుద్ధముఁ జేయుట

సీరితోఁ దొడరి ముష్టికుఁడుగ్రవృత్తిఁ
బోరెఁ జూపరకు సభ్యులు చూచి పొగడ; 
రి రాములకు జయంయ్యెడుననుచు
సులు దీవించిరి, శోకించి పౌరు